తిరువాదనూర్
తిరువాదనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| తిరువాదనూర్ | |
|---|---|
![]() తిరువాదనూర్ Location in Tamil Nadu | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | ఆండళక్కుం మెయ్యన్ |
| ప్రధాన దేవత: | శ్రీరంగ నాయకి |
| దిశ మరియు స్థానం: | తూర్పు ముఖము |
| పుష్కరిణి: | సూర్యపుష్కరిణి |
| విమానం: | ప్రణవాకార విమానము |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్లు |
| ప్రత్యక్షం: | కామధేనువునకు |
Disambiguation
మార్గం
స్వామిమలై నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.
విశేషములు
కామ ధేనువుకు ప్రత్యక్షమగుటచే ఆదనూర్ అనిపేరు వచ్చెను. ఈ సన్నిధి అహోబిల మఠ నిర్వహణలో నున్నది. పెరుమాళ్ల శ్రీపాదములలో తిరుమంగై ఆళ్వారు కామధేనువు ఉంటుంది.
సాహిత్యం
శ్లో. ఆదమర్ నగరే దివ్యే సూర్య పుష్కరిణీయుతే
శ్రీ రజ్గనాయకీ నాథ: ప్రణవాఖ్య విమానగ:
శ్లో. ఆండళక్కుం మెయ్యవాఖ్య: ప్రాజ్ముఖో భుజగేశయు|
రాజతే కామధేన్వక్షి గోచరో కలిజిన్నుత: ||
అన్నవనై ఆదనూర్ అణ్ణళక్కుమైయనై
నెన్నలై యిన్ఱినై నాళైయై-నీర్మలమేల్
తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమడల్ 130
వివరం
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| ఆండళక్కుం మెయ్యన్ | శ్రీరంగ నాయకి | సూర్యపుష్కరిణి | తూర్పు ముఖము | భుజంగ శయనము | తిరుమంగై ఆళ్వార్లు | ప్రణవాకార విమానము | కామధేనువునకు ప్రత్యక్షము |
పరమాత్మకు జీవాత్మ సంభందాలు
| పరమాత్మ | జీవాత్మ | సంబంధము |
|---|---|---|
| పిత | పుత్ర | కార్యకారణ సంబంధము |
| రక్షకుడు | రక్ష్యుడు | రక్ష్య రక్షక సంబంధము |
| శేషి | శేషుడు | శేష శేషి సంబంధము |
| భర్త | భార్య | భర్త భార్య సంబంధము |
| జ్ఞేయ | జ్ఞాత | జ్ఞాతృ జ్ఞేయ సంబంధము |
| స్వామి | దాసుడు | స్వస్వామి సంబంధము |
| ఆధారము | ఆధేయము | ఆధార ఆధేయ సంబంధము |
| ఆత్మా | శరీరము | శరీరాత్మ సంబంధము |
| భోక్త | భోగ్యము | భోకృభోగ్య సంబంధము |
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
