తిరువయ్యూరు
తిరువయ్యూరు తమిళనాడు రాష్ట్రం తిరువయ్యూరు జిల్లాకేంద్రము. ఈపురాతన చోళరాజ్య పట్టణం శ్రీత్యాగరాజస్వామి ఆలయమునకు మరియు ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికి ప్రసిద్ధి గాంచింది. ఈ పట్టణమే కర్ణాటక సంగీత త్రయానికి జన్మస్థానం. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మాసములో త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని "త్యాగరాజ ఆరాథన ఉత్సవాలలొ" దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిధ్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానం చేస్తారు.
| ?Tiruvarur తమిళనాడు • భారతదేశం | |
![]() ![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 10.77°N 79.65°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 3 మీ (10 అడుగులు) |
| జిల్లా(లు) | Tiruvarur జిల్లా |
| [[:వర్గం:Tiruvarur జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా | 56 (2001 నాటికి) |
| Municipal Chairperson | K. Thennan[1] |
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

