తిరువత్తేవనార్‌తొగై
తిరువత్తేవనార్‌తొగై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| తిరువత్తేవనార్‌తొగై | |
|---|---|
![]() తిరువత్తేవనార్‌తొగై Location in Tamil Nadu | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | తెయ్‌వనాయకన్ |
| ప్రధాన దేవత: | కడల్ మగళ్ తాయార్ |
| దిశ మరియు స్థానం: | పశ్చిమ ముఖము |
| పుష్కరిణి: | శోభన పుష్కరిణి |
| విమానం: | శోభన విమానము |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | వసిష్ఠునకు |
విశేషాలు
ఒకప్పుడు తిరువెళ్లక్కుళమ్, తిరుక్కావళంబాడి సన్నిధి అర్చకులే ఈ సన్నిధి కైంకర్యమును కూడా చేస్తున్నాడు.
సాహిత్యం
శ్లో. తేవనార్ తొగై సునామ్ని పట్టణే శోభనాఖ్య నళినీ సమన్వితే|
శోభనాహ్వయ విమాన మధ్యగ: పశ్చిమాననయుత స్థ్సితిప్రియ:||
శ్లో. దేవనాయక విభు:కడల్ మకళ్ నాయకీ వపుషి మగ్నలోచన:|
సేవితో వర వసిష్ఠ యోగినా రాజతే కలిహ సంస్తుత స్సదా||
పాశురాలు
పా. ఇలమెల్లా మముదుశెయ్‌దు నాన్మఱైయుమ్ తొడరాద,
పాలగనా యాలిలైయిల్ పళ్లికొళ్లుమ్ పరమ నిడమ్,
శాలివళమ్ పెరుగివరుమ్ తడమణ్ణి త్తెన్ కరైమేల్,
శేలుగళుమ్ వయల్ నాజ్గై త్తిరుత్తేవనార్ తొగైయే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-1-6
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| తెయ్‌వనాయకన్ | కడల్ మకళ్ తాయార్ | శోభన పుష్కరిణి | పశ్చిమ ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | శోభన విమానము | వసిష్ఠునకు |
- దేవతలు గూడి పెరుమాళ్ళను సేవించిన స్థలము గాన తిరుతేవనార్ తుగై యనిపేరు వచ్చింది.
చేరే మార్గం
తిరునాంగూర్‌కు 1 కి.మీ దూరములో ఉంది. ఈ క్షేత్రమునకు 1 కి.మీ దూరములో అణ్ణన్ కోయిల్ ఉంది.
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
