తిరుమెయ్యమ్

తిరుమెయ్యమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుమెయ్యమ్
తిరుమెయ్యమ్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :10.246945°N 78.751996°E / 10.246945; 78.751996
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సత్యగిరినాథన్
ప్రధాన దేవత:ఉయ్యవందాళ్ తాయార్
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:కదంబపుష్కరిణి, సత్యపుష్కరిణి
విమానం:సత్యగిరి విమానము
కవులు:తిరుమగై ఆళ్వార్
ప్రత్యక్షం:సత్యదేవతకు

విశేషాలు

ఇచ్చట శ్రీరంగనాథునివలె పెద్దమేనితో, పవళించిన స్వామి ఉన్నాడు. దీనిని సత్యవ్రత క్షేత్రమనియు అంటారు. తిరుమెయ్యపు రాజగు ఊమైయ్యన్ దాగియుండిన ప్రదేశము చూడదగినది.

ఉత్సవాలు

వృషభమాసం ధనిష్ఠ తీర్థోత్సవము.

సాహిత్యం

శ్లో. రమ్యే మెయ్యపురే కదంబ సరసీ సత్యాఖ్య తీర్థాంచితే
  సత్యాద్ర్యాఖ్య విమాన మాప్య వనన క్షోణీరుహాలంకృతే|
  దేవస్సత్యగిరి ప్రభు ర్విజయతే దేవ్యోయ్యవన్తాళితి
  ప్రాగాస్యో వర సత్యదేవ నయనానన్ద:కలిఘ్న:స్తుత:||

__SUB_LEVEL_SECTION_3__

చేరే మార్గం

ఈక్షేత్రము పుదుక్కోట్టైకు 20 కి.మీ. దూరములో గలదు. పుదుక్కోట్టై-కారైక్కుడి రైలు మార్గము

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    __SUB_LEVEL_SECTION_9__
    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.