తిరుప్పాడగమ్

తిరుప్పాడగమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుప్పాడగమ్
తిరుప్పాడగమ్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :12.49°N 79.43°E / 12.49; 79.43
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పాండవదూత
ప్రధాన దేవత:రుక్మిణీదేవి, సత్యభామ
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:మత్స్య తీర్థము
విమానం:భద్ర విమానము
కవులు:పూదత్తాళ్వార్-పేయాళ్వార్-తిరుమళిశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:హరీత మహర్షికి

విశేషాలు

ఈసన్నిధిలో "అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్" అర్చావతారముగా ఉన్నాడు. ఈ దివ్యదేశము ఏకాంబరేశ్వరుని కోవెలకు పశ్చిమంలో సమీపదూరంలోనే ఉంది.

సాహిత్యం

శ్లో. శ్రీమత్పాడగ నామ్ని పట్టణ వరే మత్స్యాఖ్య తీర్థాంచితే
  భద్రాఖ్యాన విమాన మధ్య నిలయ శ్శ్రీ రుక్మిణీనాయక:|
  శ్రీ మత్పాండవ దూతనామక విభు స్సత్యాపతి ప్రాజ్ముఖ
  స్త్వా సీనో హరిత్యాఖ్య తాపన వర ప్రత్యక్షతా మాప్తవాన్||

  శ్రీ భూత మహదాఖ్యాన భక్తిసారై:కలిద్విషా|
  స్తోత్ర పాతీకృతో భాతి భక్తరక్షణ దీక్షిత:||

మంచిమాట

శ్రీరామానుజుల వారి శ్రీపాదములు తప్పవేరు రక్షకము లేదు.

యెంబెరుమానార్ తిరువడిగళే శరణమ్‌

"ఎంబార్"

చేరే మార్గం

గంగైకొండ మండపమునకు సమీపమున కలదు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.