తిరునీరగమ్

తిరునీరగమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరునీరగమ్
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: జగదీశ్వర పెరుమాళ్
ప్రధాన దేవత: నిలమంగైవల్లి త్తాయార్
దిశ మరియు స్థానం: తూర్పు ముఖము
పుష్కరిణి: అక్రూర తీర్థము
విమానం: జగదీశ్వర విమానము
కవులు: తిరుమంగై యాళ్వార్
ప్రత్యక్షం: అక్రూరనకు

విశేషాలు

-మూలవర్ (తెలియదు) ఉత్సవర్ మాత్రము ఉలగళంద పెరుమాళ్. పుష్కరిణి-సన్నిధి ఎక్కడనున్నవో తెలియవు. సన్నిధి ఉత్తర ప్రాకారములో చిన్న సన్నిధిలో గలరు

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
జగదీశ్వర పెరుమాళ్ నిలమంగైవల్లి త్తాయార్ అక్రూర తీర్థము తూర్పు ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై యాళ్వార్ జగదీశ్వర విమానము అక్రూరనకు

సాహిత్యం

శ్లో. అక్రూర తీర్థ రుచిచే వీరకాఖ్యాన పట్టణే|
  విలమంగై లతానాథో జగదీశ విభుస్థిత:||
  జగదీశ్వర వైమానే ప్రాజ్ముఖో క్రూర గోచర:||
  పరకాల మునీంద్రేణ సన్నుతో భువి రాజతే||

పాశురాలు

పా. వీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
  నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
  ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
  ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
  కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
  కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
  పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
  పెరుమానున్ తిరువడియే పేణినేనే
  తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8

మంచిమాట

ప్రతిబంధకములు

భగవంతుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము శరీరము.
ఆచార్యుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము పుత్రమిత్రాదులు.
భాగవతులనాశ్రయించుటకు ప్రతిబంధకము ధనాపేక్ష.
కైంకర్య విషయప్రీతికి ప్రతిబంధకము శబ్దాది విషయములందు ప్రీతి.
కావున ముముక్షువు ఈప్రతిబంధకములను తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను.

చేరే మార్గం

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.