తిరునాగై

తిరునాగై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరునాగై
తిరునాగై
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సొందర్య రాజ పెరుమాళ్
ప్రధాన దేవత:సౌందర్యవల్లి తాయార్
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:సార పుష్కరిణి
విమానం:సౌందర్య విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్లు
ప్రత్యక్షం:నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు

విశేషాలు

నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలం కనుక నాగపట్నం అని పేరు వచ్చింది. మీన మాసం ఉత్తరా నక్షత్రమున తీర్దోత్సవము నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రమునకు పశ్చిమముగా 10 కి.మీ దూరంలో "తిరుక్కణ్ణంగుడి" యను క్షేత్రము ఉంది.

సాహిత్యం

శ్లోకము :

శ్లో. సౌందర్య రాజ భగవాన్ తిరు నాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్‌|
  సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత సౌందర్య నామ వరమన్దిర మధ్యవాస:|
  సంస్థాన వేష రుచిరో భుజగాధి రాజ: శ్రీ మత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తి:|
  ప్రాచీముఖ:కలిజిదాహ్వయ సూరి కీర్త్య:భక్తేష్ట దాన నిపుణో భువిరాజతేసౌ||

పాశురాలు

పా. పొన్నివర్ మేని మరదకత్తిన్ పొజ్గిళంజోది యకలత్తారమ్‌
  మిన్;ఇవర్ వాయిల్ నల్ వేదమోదుమ్‌ వేదియర్ వానవరావర్ తోழி
  ఎన్నైయుం నోక్కి యెన్నల్గులమ్‌ నొక్కి యేన్దిళజ్గోజ్గెయుం నోక్కుకిన్నార్
  అన్నైయెన్కోక్కుమొన్ఱఇజగిన్ఱేన్ అచ్చోవొరు వరழగియవా
  తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 9-2-1

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
సౌందర్య రాజపెరుమాల్ సౌందర్యవల్లి తాయార్ సౌర విమానం తూర్పు ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ సౌందర్య విమానము నాగరాజుకు, తిరుమంగై ఆళ్వారుకు

చేరే మార్గం

నాగపట్నం ప్రసిద్ధి చెందిన పట్నము. వసతులున్నవి. బస్‌స్టేషన్‌కు ఎదుటవీధిలోనే సన్నిధి గలదు. మాయవరం నుండి వచ్చి సేవించుటయు సౌకర్యము.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.