తిరుక్కళ్వనూర్

తిరుక్కళ్వనూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. నిలచున్న భంగిమ

తిరుక్కళ్వనూర్
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: ఆదివరాహ పెరుమాళ్
ప్రధాన దేవత: అలైవల్లి త్తాయార్
దిశ మరియు స్థానం: పశ్చిమ ముఖము
పుష్కరిణి: నిత్యపుష్కరిణి
విమానం: వామన విమానము
కవులు: తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం: అశ్వత్థ నారాయణునకు

విశేషాలు

ఈ సన్నిధి కంచి కామాక్షి అమ్మన్ కోవెలలో ఉన్నధి. తాయార్; తీర్థం లేవు. "కళ్వా" అను సంబోదన తప్ప వేరు పాశురము లేదు

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆదివరాహ పెరుమాళ్ అలైవల్లి త్తాయార్ నిత్యపుష్కరిణి పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ వామన విమానము అశ్వత్థ నారాయణునకు

సాహిత్యం

శ్లో. నిత్యపుష్కరిణీ యుక్తే కళ్వనూర్ నగరే స్థిత:
  విమానే వామనే త్వాదివరాహాంజలి వల్లికామ్‌
  ప్రాప్త: పశ్చిమ దిగ్వక్త్ర:కలిజన్ముని కీర్థిత:
  అశ్వత్ధోస పదఖ్యాత నారాయణ మునీక్షిత:||

పాశురాలు

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
  నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
  ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
  ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
  కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
  కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
  పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
  పెరుమానున్ తిరువడియే పేణినేనే.
  తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8

మంచిమాట

  జ్ఞానము నిచ్చువాడు ఆచార్యుడు.
 ఆ జ్ఞానమును వృద్ధిపొందించువారు శ్రీవైష్ణువులు.
 ఆ జ్ఞానమునకు విషయభూతుడు సర్వేశ్వరుడు.
  జ్ఞానమునకు ఫలము భగవత్కైంకర్యము.
  దానికి భోగ్యత భాగవత కైంకర్యము.

చేరే మార్గం

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.