తిరుకార్వానమ్

తిరుకార్వానమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుకార్వానమ్
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: కళ్వర్
ప్రధాన దేవత: కమలవల్లి
దిశ మరియు స్థానం: పశ్చిమ ముఖము
పుష్కరిణి: గౌరీపుష్కరిణి
విమానం: పుష్కల విమానము
కవులు: తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం: పార్వతీదేవికి

విశేషాలు

ఈ సన్నిధి ప్రత్యేకముగా లేదు. ఉలగళన్ద పెరుమాళ్ల సన్నిధిలోనే ఉంది.

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కళ్వర్ కమలవల్లి గౌరీపుష్కరిణి పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ పుష్కల విమానము పార్వతీదేవికి

సాహిత్యం

శ్లో. గౌరీ తటాక రుచిరే కార్‌వాన పురి పుష్కలే
  విమానే కళ్వ రిత్యాఖ్య్:శ్రిత: కమల వల్లికామ్‌|
  పశ్చిమాభి ముఖస్థాయీ పార్వతీ నయనాతిథి:
  చతుష్కవిమునీంద్రస్య స్తుతిపాత్రో విరాజితే||

పాశురాలు

పా. నీరగత్తాయ్ నెదువరైయి నుచ్చి మేలాయ్
  నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
  ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకాపుళ్ళాయ్
  ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
  కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
  కామరుపూజ్కావిరియిన్ తెన్బాల్ మన్ను
  పేరగత్తాయ్, పేరాచెన్నె-- నుళ్ళాయ్
  పెరుమానున్ తిరువడియే పేణినేనే.
  తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8

మంచిమాట

శరీరమునకు ఆత్మకు గల భేదములను ఈ విధముగా గ్రహింపవచ్చును.

శరీరము ఆత్మ
జడము జ్ఞానమయము
దు:ఖాత్మకము ఆనందమయము
మలయుక్తము నిర్మలము
అనిత్యము నిత్యము
పరిణామ శీలముకలది పరిణామములేనిది
విభువు అణువు
తమోమయము ప్రకాశమానము

చేరే మార్గం

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.