తాళ్ళరేవు మండలం
తాళ్ళరేవు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533463. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు ఏర్పడింది
| తాళ్ళరేవు | |
| — మండలం — | |
![]() తూర్పు గోదావరి జిల్లా పటములో తాళ్ళరేవు మండలం యొక్క స్థానము |
|
![]() తాళ్ళరేవు |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.8°N 82.23°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండల కేంద్రము | తాళ్ళరేవు |
| గ్రామాలు | 13 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 82,799 |
| - పురుషులు | 41,438 |
| - స్త్రీలు | 41,361 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 68.01% |
| - పురుషులు | 71.66% |
| - స్త్రీలు | 64.31% |
| పిన్ కోడ్ | 533463 |
మండలంలోని గ్రామాలు
మండల గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 82,799 - పురుషులు 41,438 - స్త్రీలు 41,361 అక్షరాస్యత (2011) - మొత్తం 68.01% - పురుషులు 71.66% - స్త్రీలు 64.31%
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

