తారు
తారు లేదా డాంబరు అనునది ఒక కర్బన సమ్మేళన రసాయన పదార్థము[1]. దీనిని ఎక్కువగా రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తారు.

మృత సముద్రంలో లభ్యమైన సహజమైన తారు రాళ్ళు
శుద్ధి చేసిన తారు రాళ్ళు

The University of Queensland pitch drop experiment, demonstrating the viscosity of asphalt/bitumen
చరిత్ర
ప్రాచీన కాలము
క్రీస్తు పూర్వము 2370వ సంవత్సరంలో తారును వాటర్ ప్రూఫ్ కోటింగుగా నోవా వాడినట్లు బైబిలు కీర్తన 6:14 లో చెప్పబడింది. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో కూడా తారు వాడకం ఉండేదని చెప్పడానికి ఆధారాలు లభించాయి. సింధు నాగరికతలో కూడా తారుతో చేసిన బుట్టలు వాడారని చెప్పబడినది[2]. పశ్చిమ దేశాలలో సుమేరియన్ నాగరికత కాలంలో నిర్మాణాలలో సిమెంటుకు బదులుగా తారు వాడారనటానికి ఆధారాలు లభించాయి[3]. తారు వాడకము గురించి బైబిలులో కూడా ప్రస్తావించబడినది[4]. ఈజిప్టులో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో తారును ఉపయోగించేవారు[5].
మూలాలు
- http://www.eapa.org/asphalt.php?c=78
- McIntosh, Jane. The Ancient Indus Valley. p. 57
- Herodotus, Book I, 179
- Abraham, Herbert (1920). Asphalts And Allied Substances. D. Van Nostrand.
- Pringle, Heather Anne (2001). The Mummy Congress: Science, Obsession, and the Everlasting Dead. New York, NY: Barnes & Noble Books. pp. 196–197. ISBN 0-7607-7151-0.
Bituminous outcrop of the Puy de la Poix, Clermont-Ferrand, France
బయటి లంకెలు
| Wikimedia Commons has media related to Bitumen. |
| Wikimedia Commons has media related to Asphalt. |
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో asphaltచూడండి. |
| Wikisource has the text of the 1911 Encyclopædia Britannica article తారు. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.