తామరకొల్లు
తామరకొల్లు, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము
| తామరకొల్లు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కైకలూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,783 |
| - పురుషుల సంఖ్య | 1,394 |
| - స్త్రీల సంఖ్య | 1,409 |
| - గృహాల సంఖ్య | 715 |
| పిన్ కోడ్ | 521343 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
కైకలూరు, కోరుకొల్లు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
శ్రీ బుర్రల వెంకటనరసింహరాజు:- తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించినందుకుగాను, వీరు, జిల్లా ఉత్తమ రొయ్యల రైతు పురస్కారానికి ఎంపికైనారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో నిర్వహించిన ఒక సదస్సులో, వీరిని సన్మానించి ఈ పురస్కారాన్ని అందజేసినారు. []
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,783 - పురుషుల సంఖ్య 1,394 - స్త్రీల సంఖ్య 1,409 - గృహాల సంఖ్య 715;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2945.[2] ఇందులో పురుషుల సంఖ్య 1477, స్త్రీల సంఖ్య 1468, గ్రామంలో నివాస గృహాలు 703 ఉన్నాయి.
పాఠశాలలు
ఇక్కడ ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Tamarakollu". Retrieved 6 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[1] ఈనాడు కృష్ణా; 2017 ఫిబ్రవరి-13; 6వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.