తాబేలు

తాబేలు లేదా కూర్మము (ఆంగ్లం Tortoise) దృఢమైన పైకప్పుగల ప్రాచీన సరీసృపాలు. ఇవి ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. వీటిని అతి ఎక్కువ జీవితకాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు.

తాబేలు
Aldabra Giant Tortoise
(Geochelone gigantea)
from Aldabra atoll in the Seychelles.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: సరీసృపాలు
క్రమం: Testudines
ఉప క్రమం: Cryptodira
Superfamily: టెస్టుడినాయిడియా
కుటుంబం: టెస్టుడినిడే
ప్రజాతులు

చెర్సినా
సిలిండ్రాస్పిస్(extinct)
డిప్సోకెలిస్
జియోకెలోన్
గోఫెరస్
హోమోపస్
ఇండోటెస్టుడో
కినిక్సిస్
మలకోకెర్సస్
మనోరియా
సమ్మోబేట్స్
పిక్సిస్
టెస్టుడో

మెట్ట తాబేలు

సాధారణ లక్షణాలు

  • శంఖఖాతాలు ఉండవు.
  • దేహం పొట్టిగా అండాకృతిలో విశాలంగా ఉంటుంది.
  • భూచరజీవుల్లో గోళ్ళను కలిగిన చలనాంగాలు ఉంటాయి. జలచరజీవుల్లో తెడ్డు వంటి చలనాంగాలు ఉంటాయి.
  • దేహాన్ని ఆవరించి ఉన్న పెట్టె వంటి బాహ్యాస్థిపంజరం పృష్ఠకవచమైన కారపేస్, ఉదర కవచమైన ప్లాస్ట్రాన్ తో ఏర్పడి ఉంటుంది. ఉరఃకశేరుకాలు, పర్శుకలు కారాపేస్ తో కలుస్తాయి.
  • డక్టస్ బొటాలి అనే చిన్న రక్తనాళం దైహిక, పుప్పుస చాపాలను కలుపుతుంది.
  • నాసికా రంధ్రం ఒకటి మాత్రమే ఉంటుంది.
  • సముద్రతాబేళ్ళవంటి కొన్ని జలచర జీవులలో జలశ్వాసక్రియను జరపడానికి రక్తనాళయుత అవస్కరం ఉంటుంది.
  • ఉరోస్థి ఉండదు.
  • దవడలపై దంతాలు ఉండవు. దవడలను ఆవరించి కొమ్ముపొర ఉంటుంది.
  • అవస్కర రంధ్రం నిలువుగా ఉంటుంది.
తాబేలు

పురాణాలలో

వర్గీకరణ

The following species list largely follows Ernst & Barbour (1989), as indicated by The Reptile Database. However, the newly erected genera Astrochelys, Chelonoidis, and Stigmochelys have been retained within Geochelone.

  • చెర్సినా (Chersina)
    • Chersina angulata, Bowsprit Tortoise
  • సిలిండ్రాస్పిస్ (Cylindraspis) (అన్ని జాతులు అంతరించినవి)
    • Cylindraspis indica, synonym Cylindraspis borbonica
    • Cylindraspis inepta
    • Cylindraspis peltastes
    • Cylindraspis triserrata
    • Cylindraspis vosmaeri
  • డిప్సోకెలిస్ (Dipsochelys)
    • Dipsochelys abrupta (అంతరించినది)
    • Dipsochelys arnoldi, Arnold's Giant Tortoise,
    • Dipsochelys daudinii (అంతరించినది)
    • Dipsochelys dussumieri, Aldabra Giant Tortoise, common synonyms Geochelone gigantea, Aldabrachelys gigantea
    • Dipsochelys grandidieri (Extinct)
    • Dipsochelys hololissa, Seychelles giant tortoise
  • జియోకెలోన్ (Geochelone)
    • Geochelone carbonaria, Red-Footed Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
    • Geochelone chilensis, Chaco or Chilean Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
    • Geochelone denticulata, Yellow-Footed Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
    • Geochelone elegans, భారతీయ నక్షత్ర తాబేలు
    • Geochelone nigra, Galápagos Giant Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
    • Geochelone pardalis, Leopard Tortoise; sometimes placed in distinct genus Stigmochelys or in Psammobates
    • Geochelone platynota, బర్మా నక్షత్ర తాబేలు
    • Geochelone radiata, Radiated Tortoise; sometimes placed in distinct genus Astrochelys
    • Geochelone sulcata, African Spurred Tortoise (Sulcata Tortoise)
    • Geochelone yniphora, Angulated Tortoise, Madagascan (Plowshare) Tortoise; sometimes placed in distinct genus Astrochelys
  • గోఫెరస్ (Gopherus)
    • Gopherus agassizii, Desert Tortoise
    • Gopherus berlandieri, Texas Tortoise
    • Gopherus flavomarginatus, Bolson Tortoise
    • Gopherus polyphemus, Gopher Tortoise
  • హోమోపస్ (Homopus)
    • Homopus aerolatus, Parrot-Beaked Cape Tortoise
    • Homopus boulengeri, Boulenger's Cape Tortoise
    • Homopus femoralis, Karroo Cape Tortoise
    • Homopus signatus, Speckled Cape Tortoise, Speckled Padloper
    • Homopus bergeri, Berger's Cape Tortoise, Nama padloper, synonym Homopus solus
  • ఇండోటెస్టుడో (Indotestudo)
    • Indotestudo elongata, Elongated Tortoise
    • Indotestudo forstenii, తిరువనంతపురం తాబేలు, Forsten’s Tortoise
    • Indotestudo travancorica, తిరువనంతపురం తాబేలు
  • కినిక్సిస్ (Kinixys)
    • Kinixys belliana, Bell's Hinge-Backed Tortoise
    • Kinixys erosa, Serrated Hinge-Backed Tortoise
    • Kinixys homeana, Home's Hinge-Backed Tortoise
    • Kinixys lobatsiana, Lobatse Hingeback Tortoise
    • Kinixys natalensis, Natal Hinge-Backed Tortoise
    • Kinixys spekii, Speke's Hingeback Tortoise
  • మలకోకెర్సస్ (Malacochersus)
    • Malacochersus tornieri, Pancake Tortoise
  • మనోరియా (Manouria)
    • Manouria emys, Brown Tortoise (Mountain Tortoise)
    • Manouria impressa, Impressed Tortoise
  • సమ్మోబేట్స్ (Psammobates)
    • Psammobates geometricus, Geometric Tortoise
    • Psammobates oculifer, Serrated Star Tortoise
    • Psammobates tentorius, African Tent Tortoise
  • పిక్సిస్ (Pyxis)
    • Pyxis arachnoides, Madagascan Spider Tortoise
    • Pyxis planicauda, Madagascan Flat-Tailed Tortoise
  • స్టైలెమిస్ (Stylemys) (అన్ని జాతులు అంతరించినవి)
    • Stylemys amphithorax
    • Stylemys capax
    • Stylemys conspecta
    • Stylemys nebrascensis
  • టెస్టుడో (Testudo)
    • Testudo atlas, అట్లాస్ తాబేలు, Colossochelys (Extinct)
    • Testudo graeca, గ్రీకు తాబేలు (Spur-Thighed Tortoise)
    • Testudo hermanni, Herman's Tortoise
    • Testudo horsfieldii, రష్యన్ తాబేలు (Horsfield's Tortoise, or Central Asian Tortoise)
    • Testudo kleinmanni, ఈజిప్షియన్ తాబేలు, incl. Negev Tortoise
    • Testudo marginata, Marginated Tortoise
    • Testudo nabeulensis, Tunisian Spur-thigh Tortoise

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.