తాతినేని చలపతిరావు

తాతినేని చలపతిరావు ప్రముఖ సంగీత దర్శకులు. చలపతిరావు 1938. జన్మస్థలం : కృష్ణాజిల్లా,ఉంగుటూరు మండలం నందమూరు. తల్లిదండ్రులు ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తాతినేని కోటమ్మ, కోటేశ్వరరావు

తాతినేని చలపతిరావు
తాతినేని చలపతిరావు
జననం తాతినేని చలపతిరావు
1938
కృష్ణాజిల్లా,ఉంగుటూరు మండలం నందమూరు
ప్రసిద్ధి సంగీత దర్శకులు
మతం హిందూ మతము
తండ్రి రత్తయ్య
తల్లి ద్రోణవల్లి మాణిక్యమ్మ



నలుగురు అక్కచెల్లెళ్లు. విద్యార్హత : బి.ఇ. (ఎలక్ట్రికల్).భార్యలు :అన్నపూర్ణమ్మ (గృహిణి),జమునా కుమారి (డాక్టర్).సంతానం : ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. 1. సతీష్ - సన్ టీవీ ఎడిటర్, 2. ప్రశాంత్ - దుబాయ్‌లో నెట్‌వర్కింగ్ ఇంజినీర్, 3. కవిత - వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్.మరణం : ఫిబ్రవరి. 22 , 1994.

సంగీతం సమకూర్చిన చిత్రాలు

నటించిన సినిమా

  • గూఢచారి 116 (1967) ....'యెర్ర బుగ్గల మీద మనసైతే' పాటలో అతిధిపాత్ర

నిర్మించిన సినిమా

  • మంచిమనిషి (1964) (నిర్మాత)


బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.