తాడేపల్లిగూడెం మండలం
తాడేపల్లిగూడెం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.
| తాడేపల్లిగూడెం | |
| — మండలం — | |
![]() పశ్చిమ గోదావరి జిల్లా పటములో తాడేపల్లిగూడెం మండలం యొక్క స్థానము |
|
![]() తాడేపల్లిగూడెం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.8333°N 81.5000°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండల కేంద్రము | తాడేపల్లిగూడెం |
| గ్రామాలు | 17 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 1,83,401 |
| - పురుషులు | 91,896 |
| - స్త్రీలు | 91,505 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 70.34% |
| - పురుషులు | 74.12% |
| - స్త్రీలు | 66.54% |
| పిన్ కోడ్ | 534101 |
తాడేపల్లిగూడం మండలం లోని గ్రామాల జాబితా:
- అప్పారావుపేట
- అరుగొలను
- ఆరుళ్ల
- చినతాడేపల్లి
- జగన్నాధపురం
- జగ్గన్నపేట
- కడియద్ద
- కొమ్ముగూడెం
- కొండ్రుప్రోలు
- కృష్ణయ్యపాలెం
- కూనవరం (నిర్జన గ్రామము)
- కుంచనపల్లె
- మిలిటరి మాధవరం
- మారంపల్లి
- నందమూరు
- నవాబుపాలెం
- నీలాద్రిపురం
- పడాల
- రామన్నగూడెం
- పెదతాడేపల్లి
- వీరంపాలెం
- పట్టెంపాలెం
- వెంకట్రామన్నగూడెం
- క్రిష్ణా పురం
- లింగారాయుడు గూడెం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


