తాడిగూడెం
"తాడిగూడెం" కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామం.
| తాడిగూడెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | రెడ్డిగూడెం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ గురిజాల లక్ష్మీనారాయణ |
| పిన్ కోడ్ | 521 215 |
| ఎస్.టి.డి కోడ్ | 08673 |
ఈ గ్రామం రంగాపురం పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.