తలైచ్చన్‌గాడ్
తలైచ్చన్‌గాడ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| తలైచ్చన్‌గాడ్ | |
|---|---|
![]() తలైచ్చన్‌గాడ్ Location in Tamil Nadu | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | నాణ్మదియప్పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్, |
| ప్రధాన దేవత: | తలైచ్చంగ నాచ్చియార్, శెంగమలవల్లి తాయార్ |
| దిశ మరియు స్థానం: | తూర్పు ముఖము |
| పుష్కరిణి: | చంద్ర పుష్కరిణి |
| విమానం: | చంద్ర విమానము |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | చంద్రునకు దేవతలకు |
విశేషాలు
ఈ క్షేత్రమునకు అరుణ వనమని పేరు ఉంది.
సాహిత్యం
శ్లో. శ్రీ చంద్రాహ్వయ పద్మినీ తటతలే శ్రీ మత్తలచ్చజ్గమి
త్యాఖ్యే దివ్య పురేతు చంద్ర పదకే వైమాన వర్యే స్థిత:|
దేవో నాణ్మతియ ప్రభుర్విజయతే దేవ్యా పురాఖ్యాయుజా
ప్రాగాస్య శ్శశి దేవ సేవిత తను శ్శార్జ్గాంశ మౌని స్తుత:||
పాశురం
కణ్ణార్ కణ్ణపుర జ్కడిగై కడి కమழுమ్;
తణ్ణార్ తామరై శూழு తలైచ్చజ్గమే త్తిశైయుళ్;
విణ్ణోర్ నాణ్మదియై విరిగిన్ఱి వెంజుడరై
కణ్ణార కణ్డు కొణ్డు కళికిన్ఱ దిజ్గెన్ఱు కొలో.
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 8-9
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| నాణ్మదియప్పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్ | వెణ్ శుడర్ పెరుమాళ్, తలైచ్చంగ నాచ్చియార్, శెంగమలవల్లి తాయార్ | చంద్ర పుష్కరిణి | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | చంద్ర విమానము | చంద్రునకు దేవతలకు ప్రత్యక్షము |
చేరే మార్గం
మాయవరం నుండి అక్కూర్ చేరి అట నుండి శీర్గాళిపోవు మార్గములో 3 కి.మీ దూరమున సన్నిధి కలదు తలచ్చంగాడనియే చెప్పాలి. తలచ్చంగాడు నుండి మణ్‌శాలై పోవు మార్గంలో 1/4 కి.మీ దూరమున సన్నిధి ఉంది. వసతులు మితముగా నున్నవి.
అష్టవిధ భక్తి
| మద్బక్తజన వాత్సల్యం | పూజాయాంచ అనుమోదనం | స్వయం అభ్యర్దనం | మదర్దే డంబవర్జనం | మత్కథాశ్రవణే భక్తి | సర్వ నేత్రాంగ విక్రియా | మమానుస్మరణం నిత్యం | యచ్చమాం నోవజీవతి |
|---|---|---|---|---|---|---|---|
| భగవద్బక్తుల యందు ప్రేమ | భగవదారాధన యందు కోరిక | స్వయముగా ఆరాదించుట | భగవద్విషయమున ఆడంబరములను విడుచుట | భగవంతుని కథలను వినుటయందు భక్తి | భగవత్కథలను వినునపుడు శరీరముపులకించుట | ఎల్లపుడు భగవంతుని తలచుట | ప్రయోజనాంతరముల యందు ఆశలేకుండుట |
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
