తనుబొద్దివారిపాలెం

తనుబొద్దివారిపాలెం, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 169. జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలొ చేరుకోవాలి.

తనుబొద్దివారిపాలెం
  రెవిన్యూ గ్రామం  
తనుబొద్దివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15.964170°N 80.200757°E / 15.964170; 80.200757
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం యద్దనపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523169
ఎస్.టి.డి కోడ్

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.