తకళి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళై(మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള)(17 ఏప్రిల్ 1912 - 10 ఏప్రిల్ 1999) ప్రముఖ మలయాళ నవలా రచయిత మరియు కథా రచయిత[1]. ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో ప్రసిద్ధి పొందారు[2]. ఆయన సుమారు 600 లఘు కథలు మరియు నవలలు వ్రాసారు. ఆయన ప్రముఖ రచనలలో "కాయర్" మరియు "చెమ్మీన్(నవల) ప్రసిద్ధమైనవి.

Thakazhi Sivasankara Pillai
పుట్టిన తేదీ, స్థలం(1912-04-17) 1912 ఏప్రిల్ 17
Thakazhy, Alleppey, దస్త్రం:Travancore.jpg Travancore
మరణం1999 ఏప్రిల్ 10 (1999-04-10)(వయసు 86)
Thakazhi, Alappuzha, కేరళ,  India
కలం పేరుThakazhi
జాతీయతIndian
రచనా రంగంNovel, Short story
విషయంSocial aspects
సాహిత్య ఉద్యమంRealism
ప్రభావంGuy de Maupassant, Karl Marx, Sigmund Freud

వ్యక్తిగత జీవితం

పురస్కారాలు

మూలాలు

  1. "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.