ఢాకా
ఢాకా (ఆంగ్లం : Dhaka) (పూర్వపు పేరు "డక్కా") (బెంగాలీ : ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, మరియు ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం మరియు దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం.[1] దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనికి "మసీదుల నగరం" అని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే ముస్లిన్ బట్టలు వీటి నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినవి.[2][3]
| ఢాకా | |
|---|---|
![]() Dhaka skyline |
|
| Nickname(s): మస్జిద్‌ల్ నగరం | |
![]() ఢాకా |
|
| Coordinates: 23°42′0″N 90°22′30″E | |
| Country | Bangladesh |
| Administrative District | Dhaka District |
| Government | |
| - Mayor | Sadeque Hossain Khoka |
| Area | |
| - City | <. |
| Population (2007)[1] | |
| - City | 67,37,774 |
| - Metro | 1,22,95,728 |
| Time zone | BST (UTC+6) |
17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో, ఈ నగరానికి జహాంగీర్ నగర్ అని పేరు, ఇది ఒక ప్రాంతీయ రాజధాని మరియు ప్రపంచవ్యాప్తంగా మస్లిన్ వర్తక కేంద్రం. 19వ శతాబ్దం బ్రిటిష్ కాలంలో నేటి నగరం అభివృద్ధి చెందినది. బెంగాల్ లో కోల్కతా తరువాత రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినది. భారత విభజన 1947లో జరిగిన తరువాత ఈనగరం తూర్పు పాకిస్తాన్ రాజధానిగానూ, ఆతరువాత, 1972 లో స్వతంత్ర బంగ్లాదేశ్ రాజధానిగా అవతరించింది.
చరిత్ర
Gallery
ఢాకా లోని జతియో సంఘ్షద్ భవన్ బంగ్లాదేశ్ జాతీయ పార్లమెంట్ భవనం.
ఢాకా లోని జతియో సంఘ్షద్ భవన్ బంగ్లాదేశ్ జాతీయ పార్లమెంట్ భవనం.
Hatirjheel 2nd-bridge, Dhaka.
Crescent Lake - Chandrima Uddan.
Mausoleum of Ziaur Rahman, Chandrima Uddan.
Sunrise in Dhaka.- 17వ శతాబ్దం మధ్యకాలంలో షాయిస్తా ఖాన్ నిర్మించిన లాల్ బాగ్ కోట.
Shahid Sriti Stombho - Sohrawardy Uddan.
Entrance of Chandrima Uddan.
Crescent Lake Bridge - Chandrima Uddan
మూలాలు
- Bangladesh Bureau of Statistics, Statistical Pocket Book, 2007 (pdf-file) 2007 Population Estimate. Accessed on 2008-09-29.
- "Dhaka Calling Card Tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22.
|first1=missing|last1=in Authors list (help) - "Bangladesh Online tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22.
|first1=missing|last1=in Authors list (help)
ఇతర పఠనాలు
- Pryer, Jane (2003). Poverty and Vulnerability in Dhaka Slums: The Urban Livelihood Study. Ashgate Publishing. ISBN 0-7546-1864-1. OCLC 123337526 243482310 50334244 50939515 Check
|oclc=value (help). - Rabbani, Golam ({{{Year}}})
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Sarkar, Sir Jadunath. History of Bengal (II). Dhaka, 1948.
- Taifoor, S.M. Glimpses of Old Dacca. Dhaka, 1956.
- Karim, Abdul. History of Bengal, Mughal Period (I). Rajshahi, 1992.

