డిసెంబర్ 4
డిసెంబర్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 338వ రోజు (లీపు సంవత్సరములో 339వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 27 రోజులు మిగిలినవి.
| << | డిసెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.
- 1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.
జననాలు

Ajit Agarkar
- 1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)
- 1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961)
- 1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
- 1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)
- 1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (మ.1974)
- 1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (మ. 1995)
- 1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
- 1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్.
మరణాలు
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
డిసెంబర్ 3 - డిసెంబర్ 5 - నవంబర్ 4 - జనవరి 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.