డిసెంబర్ 28
డిసెంబర్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 362వ రోజు (లీపు సంవత్సరములో 363వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 3 రోజులు మిగిలినవి.
| << | డిసెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1856: అమెరికా - ఉడ్రోవిల్సన్, మాజీ అధ్యక్షుడు.
- 1859 : మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28) ). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
- 1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి
- 1932: ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.
- 1932: నేరెళ్ళ వేణుమాధవ్, ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు
- 1937: ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త.
- 1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు
- 1945: నేపాల్ - బీరేంద్ర, రాజు.
- 1952: ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.
- 1955: చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.
మరణాలు
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
డిసెంబర్ 27 - డిసెంబర్ 29 - నవంబర్ 28 - జనవరి 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
