డిసెంబర్ 22
డిసెంబర్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 356వ రోజు (లీపు సంవత్సరములో 357వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 9 రోజులు మిగిలినవి.
| << | డిసెంబరు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు

శ్రీనివాస రామానుజన్
- 1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (మ.1920).
- 1899: శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975).
- 1955: సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు.
మరణాలు
- 1958: తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)
- 2014: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)
- 2015: కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
డిసెంబర్ 21 - డిసెంబర్ 23 - నవంబర్ 22 - జనవరి 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.