ట్రెమటోడా

ట్రిమటోడా లేదా ట్రెమటోడా (లాటిన్ Trematoda) ప్లాటిహెల్మింథిస్ (Platyhelminthes) ఫైలమ్ లోని ఉపతరగతికి చెందిన జీవులు. వీటిలో రెండు రకాల పరాన్నజీవులున్నాయి. వీటిని సామాన్యంగా ఫ్లూక్ (flukes) అని పిలుస్తారు.

ట్రెమటోడా
Botulus microporus, a giant digenean parasite from the intestine of a lancetfish
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
ఉప రాజ్యం: Eumetazoa
Superphylum: Platyzoa
(unranked): Bilateria
విభాగం: ప్లాటిహెల్మింథిస్
తరగతి: ట్రెమటోడా
Rudolphi, 1808
ఉపతరగతులు

Aspidogastrea
Digenea

వర్గీకరణ

ట్రెమటోడా జీవుల్ని అతిథేయిలో అవి నివసించే వ్యవస్థల ఆధారంగా రెండు వర్గాలుగా విభజించారు.

  • కణజాలాలలో నివసించే ఫ్లూక్ లు (Tissue flukes) : ఇవి క్లోమ నాళాలు, ఊపిరితిత్తులు మరియు ఇతర కణజాలాలలో నివసిస్తాయి. ఇందులో లంగ్ ఫ్లూక్ (Paragonimus westermani), మరియు లివర్ ఫ్లూక్ (Clonorchis sinensis) and (Fasciola hepatica) ఉన్నాయి.
  • రక్తంలో నివసించే ఫ్లూక్ లు (Blood flukes) : వీటి జీవిత చక్రంలో కొంతభాగం రక్తంలో జరుపుతుంది. ఇందులో షిష్టోసోమా (Schistosoma) ప్రజాతి జీవులున్నాయి.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.