టైటానియం

టైటానియం ఒక మూలకం. దీని చిహ్నం Ti మరియు పరమాణు సంఖ్య 22. ఖగోళ యుగపులోహముగా కూడా పిలువబడు ఈ లోహమునకు సాంద్రత తక్కువ కానీ ద్రుఢమైనది. వెండి వర్ణపు ఈపరివర్తక (transition) లోహము సముద్రపు నీరు, ఆక్వారీజియా, క్లోరిన్ మొదలగు వాటివలన తుప్పు పట్టదు.

టైటానియం,  22Ti
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/tɪˈtniəm, t-/[1] (tih-TAY-nee-əm-,_)
కనిపించే తీరుsilvery grey-white metallic
ప్రామాణిక అణు భారం (Ar, standard)47.867(1)[2]
ఆవర్తన పట్టికలో టైటానియం
-

Ti

Zr
స్కాండియంటైటానియంవెనేడియం
పరమాణు సంఖ్య (Z)22
గ్రూపుగ్రూపు 4
పీరియడ్పీరియడ్ 4
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ar] 3d2 4s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 10, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1941 K (1668 °C, 3034 °F)
మరుగు స్థానం3560 K (3287 °C, 5949 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)4.506 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు4.11 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
14.15 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
425 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.060 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1982 2171 (2403) 2692 3064 3558
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3, 2, 1[3] amphoteric oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.54
అయనీకరణ శక్తులు
  • (more)
పరమాణు వ్యాసార్థంempirical: 147 pm
సమయోజనీయ వ్యాసార్థం160±8 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం హెక్సాగోనల్ క్లోజ్-పాక్‌డ్ (hcp)
Speed of sound thin rod5,090 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం8.6 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత21.9 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం420 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం116 GPa
షేర్ గుణకం44 GPa
బల్క్ గుణకం110 GPa
పాయిసన్ నిష్పత్తి0.32
మోహ్స్ కఠినత్వం6.0
వికర్స్ కఠినత్వం970 MPa
బ్రినెల్ కఠినత్వం716 MPa
CAS సంఖ్య7440-32-6
చరిత్ర
ఆవిష్కరణWilliam Gregor (1791)
మొదటి సారి వేరుపరచుటJöns Jakob Berzelius (1825)
పేరు పెట్టిన వారుMartin Heinrich Klaproth (1795)
టైటానియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
44Ti syn 63 y ε - 44Sc
γ 0.07D, 0.08D -
46Ti 8.0% Ti, 24 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
47Ti 7.3% Ti, 25 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
48Ti 73.8% Ti, 26 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
49Ti 5.5% Ti, 27 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
50Ti 5.4% Ti, 28 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.

విలియమ్ గ్రెగర్ 1791 లో ఇంగ్లాండులో కొర్న్వాల్లో టైటానియాన్ని కనుగొన్నాడు. గ్రీకు పురాణాలలోని టైటాన్స్ కు గుర్తుగా మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోత్ టైటానియానికి నామకరణం చేసెను.

మూలాలు

  1. "titanium - definition of titanium in English | Oxford Dictionaries". Oxford University Press. 2017. Retrieved 2017-03-28.
  2. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  3. Andersson, N.; et al. (2003). "Emission spectra of TiH and TiD near 938 nm" (PDF). J. Chem. Phys. 118: 10543. Bibcode:2003JChPh.118.3543A. doi:10.1063/1.1539848.CS1 maint: Explicit use of et al. (link)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.