టేకుపల్లి (మోపిదేవి)

టేకుపల్లి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము.

టేకుపల్లి (మోపిదేవి)
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 392
 - పురుషుల సంఖ్య 192
 - స్త్రీల సంఖ్య 200
 - గృహాల సంఖ్య 118
పిన్ కోడ్ 521130
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం మెరకన పల్లి గ్రామానికి ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఈ గ్రామానికి 2014,ఫిబ్రవరి-4వ తేదీన, కంచికామకోటి పీఠాధిపతి రానున్నారు. [2]

శ్రీ బాలపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం

  1. ఈ ఆలయాన్ని కంచికామకోటి పీఠానికి దత్తతగా స్వీకరించారు. ఈ సంగతిని కంచి పీథాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి, ఈ గ్రామంలో 2014, జూన్-19వ తేదీన, వెల్లడించారు. [3]
  2. ఈ ఆలయాన్ని 2016,సెప్టెంబరు-26వ తేదీ సోమవారం రాత్రి, కంచికామకోటి ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించి, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. [5]
  3. గ్రీకు దేశ యువరాణి సుశ్రీ ఈరేన్, 22,ఆగస్టు-2016న ఈ ఆలయాన్ని సందర్శించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 372.[1] ఇందులో పురుషుల సంఖ్య 182, స్త్రీల సంఖ్య 190, గ్రామంలో నివాస గృహాలు 100 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 392 - పురుషుల సంఖ్య 192 - స్త్రీల సంఖ్య 200 - గృహాల సంఖ్య 118

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2014,జనవరి-31; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, జూన్-20; 16వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016,ఆగస్టు-23; 15వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016,సెప్టెంబరు-28; 7వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.