టెన్నిసు
టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడ. దీనిని సాధారణంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతారు. కానీ కొన్ని పోటీలలో ఇద్దరు ఆటగాళ్ళు ఒక జట్టుగా కూడా ఆడుతారు.
![]() US ఓపెన్ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ స్లామ్ పోటీ. | |
| Highest governing body | అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య |
|---|---|
| First played | 19వ శతాబ్దము |
| Characteristics | |
| Contact | No |
| Team members | ఒక్కరు లేదా ఇద్దరు |
| Categorization | Racquet sport |
| Equipment | టెన్నిస్ బంతి, టెన్నిస్ రాకెట్ |
| Olympic | 1896-1924, 1988-ఇప్పటి వరకు |
చరిత్ర
ఆట నియమాలు

టెన్నిస్ మైదాన కొలతలు.
ఈ ఆటలో సర్వీస్ నిలుపుకోవడమం చాలా ముఖ్యమైన అంశం. అలా సర్వీస్ నిలుపుకొంటే ఒక పాయింట్ వచ్చినట్లే.అలా ఒక సెట్ లోఆరు (6) పాయింట్లు ముందుగా చేసినవారు ఆ సెట్ గెలిచినవారౌతారు. అలా పురుషులకు ఐతే ఐదు సెట్లు, మహిళలకు ఐతే మూడు సెట్లు ఆడవలసి ఉంది. ఆ సెట్లలో ఆధిక్యంలో ఉన్నవారు ఆట గెలిచినవారౌతారు.
ప్రపంచ ప్రసిద్ధి పోటీలు
ఈ క్రింది నాలుగు పోటీలను కలిపి గ్రాండ్ స్లామ్గా వ్యవహరిస్తారు.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
