టెక్నీషియం

టెక్నీషియమ్ (Technitium) ఒకరకమైన రేడియోధార్మిక మూలకము. దీని పరమాణు సంఖ్య 43 మరియు సంకేతము Tc. ఇది వెండిలాగా మెరిసే పరివర్తన మూలకము. దీని రేడియోధార్మిక ఐసోటోపు (టెక్నీషియమ్-99m) న్యూక్లియర్ వైద్యంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడంలో చాలా ఉపయోగపడుతుంది.

టెక్నీషియం,  43Tc
దస్త్రం:Technetium.jpg
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/tɛkˈnʃiəm/ (tek-NEE-shee-əm)
కనిపించే తీరుshiny gray metal
ద్రవ్యరాశి సంఖ్య98 (అధిక స్థిరత్వ ఐసోటోపు)
ఆవర్తన పట్టికలో టెక్నీషియం
Mn

Tc

Re
మాలిబ్డెనంటెక్నీషియంరుథీనియం
పరమాణు సంఖ్య (Z)43
గ్రూపుగ్రూపు 7
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d5 5s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 13, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం2430 K (2157 °C, 3915 °F)
మరుగు స్థానం4538 K (4265 °C, 7709 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)11 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
33.29 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
585.2 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ24.27 J/(mol·K)
భాష్ప పీడనం (extrapolated)
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2727 2998 3324 3726 4234 4894
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు7, 6, 5, 4, 3[1], 2, 1[2], -1, -3 strongly acidic oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.9
పరమాణు వ్యాసార్థంempirical: 136 pm
సమయోజనీయ వ్యాసార్థం147±7 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం హెక్సాగోనల్ క్లోజ్-పాక్‌డ్ (hcp)
Speed of sound thin rod16,200 m/s (at 20 °C)
ఉష్ణ వాహకత50.6 W/(m·K)
అయస్కాంత క్రమంParamagnetic
CAS సంఖ్య7440-26-8
చరిత్ర
ఊహించినవారుDmitri Mendeleev (1871)
ఆవిష్కరణCarlo Perrier and Emilio Segrè (1937)
మొదటి సారి వేరుపరచుటCarlo Perrier and Emilio Segrè (1937)
టెక్నీషియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
95mTc syn 61 d ε - 95Mo
γ 0.204, 0.582,
0.835
-
IT 0.0389, e 95Tc
96Tc syn 4.3 d ε - 96Mo
γ 0.778, 0.849,
0.812
-
97Tc syn 2.6×106 y ε - 97Mo
97mTc syn 91 d IT 0.965, e 97Tc
98Tc syn 4.2×106 y β 0.4 98Ru
γ 0.745, 0.652 -
99Tc trace 2.111×105 y β 0.294 99Ru
99mTc syn 6.01 h IT 0.142, 0.002 99Tc
γ 0.140 -

మూలాలు

  1. "Technetium: technetium(III) iodide compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.
  2. "Technetium: technetium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.