టాంజానియా
టాంజానియా లేదా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా (ఆంగ్లం : The United Republic of Tanzania[3], తూర్పు ఆఫ్రికా లోని ఒక సార్వభౌమ రాజ్యం. దీని ఉత్తరాన కెన్యా మరియు ఉగాండా, పశ్చిమాన రువాండా, బురుండీ మరియు కాంగో, దక్షిణాన జాంబియా, మలావి మరియు మొజాంబిక్, మరియు తూర్పున హిందూ మహాసముద్రం ఎల్లలుగా గలవు.
| జమ్‌హూరియా మూంగానో వ తాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా |
||||||
|---|---|---|---|---|---|---|
|
||||||
| నినాదం "ఉహురూ నా ఉమోజా" (Swahili) "స్వేచ్ఛా మరియు సమానత్వం" |
||||||
| జాతీయగీతం ముంగూ ఇబారికి ఆఫ్రికా "దేవుడు ఆఫ్రికాను దీవించుగాక (God Bless Africa)" |
||||||
![]() టాంజానియా యొక్క స్థానం |
||||||
| రాజధాని | డొడోమా | |||||
| Largest city | దార్ ఉస్ సలాం | |||||
| అధికార భాషలు | స్వాహిలి (de facto) ఆంగ్లం (Higher courts, higher education)[1] |
|||||
| ప్రజానామము | టాంజానియన్ | |||||
| ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
| - | అధ్యక్షుడు | Jakaya Mrisho Kikwete | ||||
| - | ప్రధానమంత్రి | Mizengo Pinda | ||||
| స్వాతంత్ర్యం | యునైటెడ్ కింగ్ డం నుండి | |||||
| - | Tanganyika | December 9, 1961 | ||||
| - | Zanzibar | January 12, 1964 | ||||
| - | Merger | April 26, 1964 | ||||
| - | జలాలు (%) | 6.2 | ||||
| జనాభా | ||||||
| - | నవంబరు 2006 అంచనా | 40,000,000 (32వది) | ||||
| - | 2005 జన గణన | 37,445,392 | ||||
| జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $48.921 బిలియన్లు[2] | ||||
| - | తలసరి | $1,255[2] | ||||
| జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $16.691 billion[2] | ||||
| - | తలసరి | $428[2] | ||||
| Gini? (2000–01) | 34.6 (medium) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2008) | ||||||
| కరెన్సీ | Tanzanian shilling (TZS) |
|||||
| కాలాంశం | EAT (UTC+3) | |||||
| - | వేసవి (DST) | not observed (UTC+3) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .tz | |||||
| కాలింగ్ కోడ్ | ++2552 | |||||
| 1 Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected. ² 007 from Kenya and Uganda. |
||||||
నైసర్గిక స్వరూపము
ప్రజలు - సంస్కృతి
దర్శనీయప్రదేశాలు
చిత్రమాలిక
మూలాలు
- J. A. Masebo & N. Nyangwine: Nadharia ya lugha Kiswahili 1. S. 126, ISBN 9987-676-09-X
- "Tanzania". International Monetary Fund. Retrieved 2008-10-09.
- Tanzania. Dictionary.com. Dictionary.com Unabridged (v 1.1). Random House, Inc. http://dictionary.reference.com/browse/tanzania (accessed: March 27, 2007). This approximates the Swahili pronunciation tanza'nia. However, /tænˈzeɪniə/ is also heard in English.
బయటి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.



