టచ్‌స్క్రీన్
టచ్‌స్క్రీన్ లేదా అంటుతెర అనగా మౌస్ మరియు కీబోర్డుని ఉపయోగించడానికి బదులుగా వేలితో లేదా స్టైలస్ పెన్ తో తాకటం ద్వారా ఉపయోగించుకునే కంప్యూటర్ స్క్రీన్.

టచ్‌స్క్రీన్ ఉపయోగించి కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తున్న ఒక పిల్లవాడు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.