ఝుమ్మందినాదం (సినిమా)
ఝుమ్మందినాదం 2010 , జూలై 1 న విడుదలైన తెలుగు చిత్రం. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, తాప్సీ నాయకా నాయికలుగా నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.
కథ
నటీనటులు
సాంకేతిక నిపుణులు
- దర్శకత్వం - కె.రాఘవేంద్ర రావు
- నిర్మాత - మంచు లక్ష్మి
- సంగీతం - ఎం.ఎం.కీరవాణి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.