జ్యోతిక

జ్యోతిక దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటి. ఆమె భర్త సూర్య కూడా నటుడే. ఈమె తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది.

జ్యోతిక
జన్మ నామంజ్యోతిక సదానా
జననం (1978-10-18) 1978 అక్టోబరు 18
ముంబై
ఇతర పేర్లుజో
క్రియాశీలక సంవత్సరాలు1998-2007
భార్య/భర్తసూర్య
(2006–ప్రస్తుతం)

బాల్యం

జ్యోతిక 1978 అక్టోబరు 18 న ముంబైలో చందర్ సదానా, సీమా సదానా దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి సినీ నిర్మాత. వాళ్ళది పంజాబీ కుటుంబం. ఆమె సోదరి నగ్మా కూడా చాలా సినిమాల్లో కథానాయికగా నటించింది. నగ్మా జ్యోతిక తల్లి మొదటి భర్త సంతానం.

2006 సెప్టెంబరు 11 న సినీ నటుడు సూర్యను వివాహమాడింది.

సినిమాలు

బాహ్య వెబ్సైట్

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.