జూలై 9
జూలై 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 190వ రోజు (లీపు సంవత్సరములో 191వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 175 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు

ఉన్నికృష్ణన్
- 1866: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)
- 1876: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, మరియు రచయిత.
- 1918: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, సుప్రసిద్ధ తత్వవేత్త. (మ.2007)
- 1920: తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్టు పార్టీ నేత. (మ.)
- 1925: గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (మ.1964)
- 1926: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)
- 1927: గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010)
- 1938: సంజీవ్ కుమార్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
- 1958: బొత్స సత్యనారాయణ, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు.
- 1966: ఉన్నికృష్ణన్, ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు.
- 1969: వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1970: అనురాధ శ్రీరామ్, ప్రముఖ గాయని.
మరణాలు
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు
- అర్జెంటీనా - జాతీయదినోత్సవం
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు :జూలై 9
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 8 - జూలై 10 - జూన్ 9 - ఆగష్టు 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.