జూలై 3

జూలై 3 , గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 184వ రోజు (లీపు సంవత్సరములో 185వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 181 రోజులు మిగిలినవి.

<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2019

సంఘటనలు

  • 1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు.
  • 1767: ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టారు.
  • 1767: అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తా పత్రిక మొదటి సారిగా ముద్రించారు. ఆ పత్రికను నేటికీ ముద్రిస్తున్నారు.
  • 1819: అమెరికా లోని, న్యూయార్క్ నగరంలో, ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా మొదలు పెట్టారు.
  • 1863: అమెరికన్ సివిల్ వార్లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
  • 1884: డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా సంస్థ మొట్ట మొదటి సారి స్టాక్ ఏవరేజ్ని ముద్రించింది. ఈ సంస్థని ముగ్గురు విలేకరులు ' ఛార్లె స్ డౌ ', 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.
  • 1886: ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా విడుదల చేసాడు.
  • 1886: మొట్ట మొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడింది. అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' వాడేవారు.
  • 1890: అమెరికాలో 43వ రాష్ట్రంగా ఇదాహొ చేరింది.
  • 1928: జాన్ లాగీ బేర్డ్ మొదటి రంగుల టెలివిజన్ని ప్రసారం చేసాడు.
  • 1981: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొట్టమొదటిసారిగా 'కొత్తరకం జబ్బు' గా పేర్కొన్నారు. తరువాత, ఆ జబ్బు కే, ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
  • 1988: గల్ఫ్ తీరంలో వున్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చి వేసింది.
  • 1994: టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
  • 1996: స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది.
  • 2001: వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలి పోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
  • 2006: స్పెయిన్ లోని వేలెన్ సియాలో జరిగిన వేలెన్ సియా మెట్రో ప్రమాదంలో 43మంది మరణించారు.
  • 2006: భూమికి 4,32,308 కిలోమీటర్ల ( 2,68,624 మైళ్ళు) దూరంలో ఆస్టరాయిడ్ 2004 ఎక్స్.పి.14 అనే గ్రహ శకలం ప్రయాణించింది.
  • 2009: మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశ పెట్టారు .

జననాలు

Bust of SV Ranga Rao at Vijayawada

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

  • -

బయటి లింకులు


జూలై 2 - జూలై 4 - జూన్ 3 - ఆగష్టు 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.