జూలై 18
జూలై 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 199వ రోజు (లీపు సంవత్సరములో 200వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 166 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1856: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, ప్రముఖ తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (మ.1936)
- 1860: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941)
- 1918: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
- 1919: జయచామరాజ వడయార్ బహదూర్, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974)
- 1920: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
- 1931: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)
- 1949: డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1953: పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ కథా రచయిత్రి. ఈవిడ హాస్య కథలకు, నవలలకూ ప్రసిద్ధురాలు.
- 1961: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
- 1970: రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.
- 1972: సౌందర్య, ప్రముఖ సినీనటి (మ.2004).
- 1982: ప్రియాంకా చోప్రా, ప్రముఖ భారతీయ నటి
- 1972: సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు
మరణాలు
Bust of SV Ranga Rao at Vijayawada
- 1974: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
- 1992: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906)
- 1995: రెంటాల గోపాలకృష్ణ, ప్రముఖ పత్రికా రచయిత, కవి. (జ.1922)
- 2012: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 17 - జూలై 19 - జూన్ 18 - ఆగష్టు 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
- సాక్షి-19 జూలై 2015
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.