జూలై 17
జూలై 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 198వ రోజు (లీపు సంవత్సరములో 199వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 167 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2019 | ||||||
సంఘటనలు
- 1976: కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి.
జననాలు
- 1487: ఇస్మాయిల్ I షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చాడు
- 1876: రోజా జాక్సన్ లుంప్‌కిన్ ( జార్జియా), 115 సంవత్సరాలు బ్రతికాడు (మరణం 1991 లో)
- 1917: దుక్కిపాటి మధుసూదనరావు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
- 1949: రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015)
మరణాలు
Ogirala Ramachandra rao
- 1926: జనరల్ అల్వారొ ఒబ్రెగాన్, మెక్సికో అధ్యక్షుడు.
- 1946: మిఖాయిలోవిచ్, విప్లవవీరుడు, యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు.
- 1957: ఓగిరాల రామచంద్రరావు, పాత తరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ.1905)
- 1971: మోడక్ అనే పేరుగల ఏనుగు తన 78వ ఏట మరణించింది. (మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చేజంతువు (నాన్ హ్యూమన్ మమ్మాల్)
- 1989: ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- పాఠశాలల భద్రతా దినోత్సవం.
- అంతర్జాతీయ న్యాయ దినోత్సవం.
- ప్రపంచ ఎమోజీ రోజు.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 17
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 16 - జూలై 18 - జూన్ 17 - ఆగష్టు 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.