జూన్ 4
జూన్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 155వ రోజు (లీపు సంవత్సరములో 156వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 210 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు

Quesnay Portrait
- 1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
- 1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
- 1944: కిడాంబి రఘునాథ్, సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు. (మ.2003)
- 1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
- 1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధినేత.
- 1961: ఎం. ఎం. కీరవాణి, ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.
- 1984: ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.
మరణాలు
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 3 - జూన్ 5 - మే 4 - జూలై 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.