జూన్ 26
జూన్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 177వ రోజు (లీపు సంవత్సరములో 178వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 188 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 2007 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
- 2016 : వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు.
జననాలు

Udaykiran
- 1966: రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
- 1980: ఉదయ్ కిరణ్, తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)
మరణాలు
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు
- ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం.
బయటి లింకులు
జూన్ 25 - జూన్ 27 - మే 26 - జూలై 26 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.