జూన్ 24
జూన్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 175వ రోజు (లీపు సంవత్సరములో 176వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 190 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1950: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు బ్రెజిల్లో ప్రారంభమయ్యాయి.
- 1963: భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది.
జననాలు

పాలగుమ్మి పద్మరాజు
- 1902: గూడవల్లి రామబ్రహ్మం, ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు సంపాదకులు. (మ.1946)
- 1902: జమిలి నమ్మాళ్వారు, ప్రముఖ ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
- 1915: పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు సినీ రచయిత. (మ.1983)
- 1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, ప్రసిద్ధులైన సాహిత్యవేత్త. (మ.1991)
- 1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సంగీత దర్శకుడు. (మ.2015)
- 1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు మరియు నిర్మాత.
- 1964: విజయశాంతి, ప్రఖ్యాత తెలుగు సినిమా నటి.
- 1967: ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.
మరణాలు
- 1890: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (జ.1856)
- 1908: గ్రోవర్ క్లీవ్లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1837).
- 1964: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు (జ.1913).
- 2008: మల్లికార్జునరావు, ప్రముఖ తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు (జ.1960).
- 2015: పుల్లెల శ్రీరామచంద్రుడు, ప్రముఖ సంస్కృత పండితుడు (జ.1927).
- 2016: నీల్ ఓబ్రీన్, భారతదేశంలో మొట్టమొదటి క్విజ్ మాస్టర్ (జ.1934).
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 23 - జూన్ 25 - మే 24 - జూలై 24 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.