జూన్ 22
జూన్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 173వ రోజు (లీపు సంవత్సరములో 174వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 192 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1897: 'రాండ్' మరియు 'ఆయెర్ స్ట్' అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో 'ఛాపేకర్ సోదరులు (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి) ' మరియు ' మహాదెవ్ వినాయక్ రనడే ' లు చంపేసారు. 'ఛాపేకర్ సోదరులు' మరియు 'రనడే' దొరికిన తరువాత, బ్రిటిష్ వారు వారిని ఉరి తీసారు. 'ఖండొ విష్ణు సాథె' అనే పాఠశాల విద్యార్థిని, కుట్రకు సహకరింఛాడని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులు గా వారిని పేర్కొంటారు. '1897 జూన్ 22' అనే మరాఠీ సినిమా ఈ సంఘటనే ఆధారం.
- 1940: సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
- 1952: విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైంది.
జననాలు

గణేశ్ పాత్రో
- 1898: చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్యాంసులు మరియు వాగ్గేయకారులు. (మ.1975)
- 1932: అమ్రీష్ పురి, ప్రముఖ భారత సినిమా నటుడు. (మ.2005)
- 1939: అడాయీ యోనత్, ఇజ్రాయిల్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.
- 1945: గణేష్ పాత్రో, ప్రముఖ నాటక మరియు సినీ రచయిత. (మ.2015)
- 1954: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (మ.2017)
మరణాలు
- 1951: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1889)
- 1975: అన్నే అంజయ్య, ప్రముఖ దేశ సేవకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1905)
- 1969: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (జ.1922)
- 1994: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
- 2003: కోదాటి లక్ష్మీ నరసింహారావు.
- 2008: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, మరియు రచయిత. (జ.1937)
- 2016: జె. వి. రమణమూర్తి, ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 22
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూన్ 21 - జూన్ 23 - మే 22 - జూలై 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.