జూన్ 20

జూన్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 171వ రోజు (లీపు సంవత్సరములో 172వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 194 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2019

సంఘటనలు

  • 325: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలిని నియమించింది.
  • 936: ఫ్రాన్స్ (ప్రాన్స్ కి తెలుగు పదము: : పరాసు) రాజుగా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం.
  • 1097: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడు) నిసీ (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
  • 1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
  • 1877: కెనడాలోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్‌ చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం.
  • 1991: 10వ లోక్ సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో, అమలు లోనికి వచ్చింది.
  • 1991: పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నం జరిగింది.
  • 1429 : జోన్ ఆఫ్ ఆర్క్ (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో జరుపుకుంటున్న వేడుకలు ఈ వీడియోలో

  • 1498: మకియవెల్లిని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు
  • 1586: ఉత్తర కరోలినా లోని ఆంగ్లేయ వలస దారులు తమ దేశానికి (ఇంగ్లాండ్ ) కి తిరిగి వెళ్ళారు.
  • 1586 : ఆంగ్లేయ వలస దారులు, ఇంగ్లాండు యొక్క శాశ్వత వలసలను నెలకొల్పటంలో ఓడిపోయి, ఉత్తర కరోలినా లోని రోనోక్ దీవినుంచి ఓడలలో తిరిగి ఇంగ్లాండుకు బయలుదేరారు.
  • 1778: అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు అయిన జార్జ్ వాషింగ్టన్ యొక్క దళాలు చివరకు ఫోర్జ్ వేలీ నుంచి బయలుదేరాయి.
  • 1846: మొదటి బేస్బాల్ గేమ్ - NY నైన్స్ 23, NY నికెర్బోకెర్స్ 1
  • 1862: అమెరికా సంయుక్త రాష్ట్రాలులో బానిసత్వం రద్దు అయ్యింది.
  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 1857 జూన్ 20 నాడు గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది.
  • 1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
  • 1875: ప్రెసిడియో అనే ప్రాంతంలో, అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంభించింది.
  • 1877: కెనడా లోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్‌ చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం.
  • 1910: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు
  • 1931: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
  • 1947: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు.
  • 1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపింది.
  • 2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
  • 2004 -

జననాలు

అంగ్ సాన్ సూకీ

మరణాలు

  • 1919: కోలాచలం శ్రీనివాసరావు, సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. (జ.1854)
  • 1986: ముర్రే పి హేడన్, కృత్రిమ గుండె గ్రహీత, కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు
  • 1972: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త.(జ.1898)
  • 1987: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం (జ.1896).
  • 2013: ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు. (జ.1928)

పండుగలు మరియు జాతీయ దినాలు

  • 2010: తండ్రుల దినం (ఫాదర్స్ డే) ప్రతీ సంవత్సరం, జూన్ నెలలోని 3వ ఆదివారం భారత్ సహా 53 దేశాలలో జరుపుకుంటున్నారు (2009 జూన్ 21; 2010 జూన్ 20; 2011 జూన్ 19; 2012 జూన్ 17). ఇతర దేశాలలో మరొక రోజు జరుపుకుంటున్నారు.
  • మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం.
  • ప్రపంచ శరణార్ధుల దినోత్సవం.

బయటి లింకులు


జూన్ 19 - జూన్ 21 - మే 20 - జూలై 20 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.