జూన్ 19
జూన్ 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 170వ రోజు (లీపు సంవత్సరములో 171వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 195 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1829: లండను పోలీసు లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన 'ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం' బ్రిటిషు రాజు అనుమతి పొందింది.
- 2009: 32 సంవత్సరముల అనంతరం భారతదేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
- 1953: అమెరికా కు చెందిన అణుశక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన 'జూలియస్', 'ఎథెల్ రోసెన్ బెర్గ్' అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
- 1964: అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
- 1989: ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).
జననాలు
- 1623: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1662)
- 1728: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (మ.1806)
- 1928: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)
- 1939: నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు.
- 1985: కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
మరణాలు

జంధ్యాల
- 2001: జంధ్యాల, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
- 2018: ప్రముఖ ధ్వన్యనుకరుణ కళాకారుడు, పద్మశ్రీ పురస్కారగ్రహీత నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్లు లో స్వగృహంలో మరణం (జ.1932).
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూన్ 18 - జూన్ 20 - మే 19 - జూలై 19 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.