జూన్ 18

జూన్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 169వ రోజు (లీపు సంవత్సరములో 170వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 196 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2019

సంఘటనలు

  • 618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం ఛైనా ను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి .
  • 1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూ లో ఛేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధం గా పిలుస్తారు).
  • 1858: ఛార్లెస్ డార్విన్ ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.
  • 1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.
  • 1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ ని స్థాపించారు.
  • 1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారి గా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.
  • 1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీ కి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.
  • 1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదం లో ఇది ఒకటి.
  • 1977: ఎస్.ఎల్. షక్‌దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)
  • 1981: ఎయిడ్స్ రోగాన్నికాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.
  • 1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)
  • 1983: ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
  • 1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్ (ఎస్.టి.ఎస్-7)
  • 2001: భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్ లో ఆందోళనలు జరిగాయి.
  • 2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.

జననాలు

  • 1942 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు
  • 1955: శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
  • 1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)

మరణాలు

Maxim Gorky authographed portrait

పండుగలు మరియు జాతీయ దినాలు

  • ఆటిస్టిక్ ప్రైడ్ డే
  • హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.
  • గోవా స్వాతంత్య్ర దినోత్సవం.

బయటి లింకులు


జూన్ 17 - జూన్ 19 - మే 18 - జూలై 18 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.