జూన్ 17

జూన్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 168వ రోజు (లీపు సంవత్సరములో 169వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 197 రోజులు మిగిలినవి.

<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2019

సంఘటనలు

  • 1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
  • 1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.
  • 1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
  • 1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
  • 1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
  • 1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
  • 1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
  • 1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
  • 1978: విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.
  • 1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
  • 1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
  • ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు.

విస్తీర్ణంతో, విశాఖపట్నం అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (వుడా) గా 1978 జూన్ 17 నాడు ఏర్పాటు చేసింది. *

  • 1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
  • 2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జననాలు

  • 1239: మొదటి ఎడ్వర్డ్, ఇంగ్లాండు రాజు (మ.1307).
  • 1682: చార్లెస్-12, స్వీడన్ రాజు (మ.1718).
  • 1913: తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997).
  • 1973: లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు .

మరణాలు

Chilakamarthi laxminarasimham

పండుగలు మరియు జాతీయ దినాలు

  • ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం
  • జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
  • బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా)

బయటి లింకులు


జూన్ 16 - జూన్ 18 - మే 17 - జూలై 17 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.