జూన్ 15
జూన్ 15, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 166వ రోజు (లీపు సంవత్సరములో 167వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 199 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1215: ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, 'మాగ్నా కార్టా ' మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసాడు.
- 1991: రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసారు.
- 1908: కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము.
- 1877: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్.
- 1844: 'ఛార్లెస్ గుడ్ ఇయర్', రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు.
- 1836: ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవం.
- 1808: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
- 1785: ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు.
- 1775: అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో, 'జార్ఝి వాషింగ్టన్' ని, కాంటినెంటల్ ఆర్మీ కి, కమాండర్-ఇన్-ఛీఫ్ గా నియమించారు.
- 1752: వర్షం సమయాన వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
- 1667: 'డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్' మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి 'రక్త మార్పిడి' చేసాడు.
జననాలు
- 1884: తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (మ.1958)
- 1897: పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గొప్ప కవి, పండితుడు, అవధాని.
- 1916: హెర్బర్ట్ సైమన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2001).
- 1924: ద్వారం భావనారాయణ రావు, ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (మ.2000)
- 1939: దస్తగిరి అచ్చుకట్ల చిన్న, సుషుమ సాహిత్యమాసపత్రిక సంపాదకుడు.
- 1974: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. (మ.2014)
మరణాలు
- 1942: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
- 1949: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, ప్రముఖ మలయాళ కవి. (జ.1877)
- 1975: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
- 1983: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (జ.1910)
- 2010: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 14 - జూన్ 16 - మే 15 - జూలై 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.