జూన్ 14
జూన్ 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 165వ రోజు (లీపు సంవత్సరములో 166వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 200 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- 1777: చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడింది.; అమెరికా ఫ్లాగ్ డే.
- 1967: ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది.
- 1982: అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లో లొంగిపోయింది.
- 2005: ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు.
- 2005: నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు.
- 2009: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు.
జననాలు

Che Guevara June 2, 1959
- 1916: బుచ్చిబాబు, ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. (మ.1967)
- 1928: చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (మ.1967)
- 1963 : గోనె రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ మోటివేషన్ కౌన్సెలర్.
మరణాలు
- 1534: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (జ.1486)
- 1961: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)
- 2008: నాగబైరవ కోటేశ్వరరావు, ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (జ.1931)
- 2014: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (జ.1951)
- 2014: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1928)
పండుగలు మరియు జాతీయ దినాలు
- పతాక దినోత్సవం.
- ప్రపంచ రక్త దాతల రోజు.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 14
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 13 - జూన్ 15 - మే 14 - జూలై 14 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.