జూన్ 1
జూన్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 152వ రోజు (లీపు సంవత్సరములో 153వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 213 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2019 | ||||||
సంఘటనలు
- అంతర్జాతీయ బాలల దినోత్సవం
- 1874: ఈస్టిండియా కంపెనీ రథ్దు అమలులోకి వచ్చింది.
- 1930: భారత్లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణే ల మధ్య ప్రారంభించబడింది.
- 1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
- 1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
- 1978: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అర్జెంటీనా లో ప్రారంభమయ్యాయి.
- 1979: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా అవతరించింది.
- 1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
- 1996: భారత ప్రధానమంత్రి గా దేవెగౌడ నియమితుడైనాడు.
- 2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య
జననాలు
- 1891: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
- 1926: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
- 1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.
- 1944: జరుగుల వెంకట రామ భూపాలరావు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త.
- 1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు
- 1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.
- 1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
- 1953: బలరామయ్య గుమ్మళ్ల, కలెక్టర్ మరియు వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన మంచి నటుడు కూడా.
- 1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవితా ప్రపంచంలో ఒక మేరుపర్వతం. ఆయన నిరంతర కవితా స్రవంతి.
- 1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
- 1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
- 1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
మరణాలు

నీలం సంజీవరెడ్డి
- 1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
- 1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
- 1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).
- 1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి , లోక్సభ సభాపతి (జ.1913).
- 2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ బాలల దినోత్సవం
- ప్రపంచ పాల దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 31 - జూన్ 2 - మే 1 - జూలై 1 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.