జువ్వలపాలెం

జువ్వలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామం కోడి పందాలకు ప్రసిద్ధి

జువ్వలపాలెం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం కాళ్ళ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534236
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

2013 ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొండేటి శివకుమార్ సర్పంచిగా గెలుపొందారు. [2]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.