జుజ్ఝవరం
జుజ్ఝవరం, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.
| జుజ్ఝవరం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీమతి జన్ను నాగమణి |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,521 |
| - పురుషుల సంఖ్య | 1,252 |
| - స్త్రీల సంఖ్య | 1,269 |
| - గృహాల సంఖ్య | 804 |
| పిన్ కోడ్ | 521157 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
జుజ్ఝవరపు అనే ఇంటిపేరుగలవారు ఈ ఊరినండి వచ్చినవారే. ఈ గ్రామానికి 1973 వరకు జుజ్ఝవరపు రామచంద్రరావు గారు కరణంగా ఉన్నారు.
గ్రామ భొగోళికం
[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
ఈ గ్రామం పామర్రుకు 5 కిమీ దూరంలో జుజ్ఝవరం ఉంది.
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 52 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
ఉషోదయ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల:-ఈ పాఠశాల ప్రధానోపాధ్యయులు శ్రీ మహమ్మద్ రఫీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల సంఘం కృష్ణా జిల్లా శాఖ, ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికచేసింది. [3]
గ్రామంలోని మౌలిక సౌకర్యాలు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,521 - పురుషుల సంఖ్య 1,252 - స్త్రీల సంఖ్య 1,269 - గృహాల సంఖ్య 804
- జనాభా (2001) -మొత్తం 2725 -పురుషులు 1351 -స్త్రీలు 1374 -గృహాలు 758 -హెక్టార్లు 500
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- శివాలయం.
- శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.
గ్రామంలోని ప్రధాన పంటలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఈ గ్రామములో జన్ను అనే ఇంటిపేరు గలవారు ప్రసిద్ధి కలవారు. ఈ గ్రామములో జన్ను వారి గ్రామదేవత అంకమ్మ తల్లి గుడి ఉంది. చుట్టు ప్రక్కల గ్రామములన్నింటికి ప్రసిద్ధి చెందినది.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,521 - పురుషుల సంఖ్య 1,252 - స్త్రీల సంఖ్య 1,269 - గృహాల సంఖ్య 804
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2725.[3] ఇందులో పురుషుల సంఖ్య 1351, స్త్రీల సంఖ్య 1374, గ్రామంలో నివాసగృహాలు 758 ఉన్నాయి.
మూలాలు
- http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Jujjavaram". Retrieved 29 June 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-8; 24వపేజీ.