జీవన పోరాటం

జీవన పోరాటం హిందీ లో బాగా హిట్టైన 'రోటీ కపడా ఔర్ మకాన్' చిత్రం ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా.

జీవన పోరాటం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
నిర్మాణం టి. సుబ్బిరామి రెడ్డి
తారాగణం శోభన్ బాబు,
రజనీకాంత్,
విజయశాంతి,
శరత్ బాబు,
రాధిక
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సాయి సురేష్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.